Tuesday, December 4, 2007

శివాలయం





సినిమా హాల్

చెంచు లక్ష్మి పిక్చరు పాలస్ (సారీ ఇక లేదు .... :( ... )
అలంకార్ థియేటర్
రామకృష్ణ సూపర్ డిలక్షు





విద్యా సంస్థలు

మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాల (ఎలెమెంటరీ స్కూల్)
జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల



DNM జూనియర్ కాలేజీ
DCRM డిగ్రీ కాలేజీ



NR & VSR బాలికల ఉన్నత పాఠశాల

నివేదిత స్కూల్
శ్రీ సూర్య పబ్లిక్ స్కూల్
వికాస్ స్కూల్ & జూనియర్ కాలేజీ
MRR పబ్లిక్ స్కూల్
భాష్యం హైస్కూల్

DCRM Pharmacy College. B. Pharmacy
DCRM PG College. M.B.A., M.C.A., M.Sc.,(Organic Chemistry)(http://daggubatigroup.com/)

మన ఊరి లో ఉన్న బ్యాంక్స్

స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్
ఆంధ్ర బ్యాంకు
AP కో -ఆపరేటివ్ బ్యాంకు

Monday, December 3, 2007

మన ఇంకొల్లు గ్రామము గూగుల్ మప్స్ నందు ....

మన ఇంకొల్లు గ్రామము ను గూగుల్ మప్స్ లో చూచుటకు క్రింది లింకు ను క్లిక్ చెయ్యండి .......

http://maps.google.com/maps?ll=15.8333,80.2&spn=0.1,0.1&t=h